ఆల్ టైమ్ రికార్డుల ఇరుముడి

 ఆల్ టైమ్ రికార్డుల ఇరుముడి 💥 



మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియాభవాని శంకర్ హీరోయిన్ గా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకుడు.విదుదల అయినా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మాట్నీ ఆట నుండి ఆంధ్రా తెలంగాణ లో బంపర్ అక్యుపెన్సీ తో తొలిరోజు రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ దక్కించుకొని సంచలనం సృష్టించింది.

రెండో రోజు తొలిరోజు కంటెయ్ ఎక్కువ వసూళ్లు సాధించి రీజినల్ సినిమాల రికార్డు సృష్టించింది.మెగాస్టార్ పవర్‌స్టార్ రికార్డ్స్ తుడిచిపెట్టి షాక్ ఇచ్చింది. ఇక ఈ సంవత్సరం వచ్చిన పాన్ ఇండియా సినిమా పెద్ద కంటెయ్ కూడా ఎక్కువ వసూళ్లు టికెట్ లు సాధించిన ఈ చిత్రం, 10వ రోజు ఏకంగా బాహుబలి 2, పుష్ప 2 రికార్డ్ ధాటేసి, ఆర్ ఆర్ తర్వత స్థానంలో ఉంది.ఇక 6 లో ఆంధ్ర తెలంగాణలో కేవలం 16 కోట్ల కి అమ్ముడుపోయిన ఈ చిత్రం మొదటి 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు చూడండి

Raviteja irumudi ap/tg collections

DAY 1 : 11.02CR - RAVITEJA CAREER RECORD

DAY 2 : 10.28CR - RECORD

DAY 3 : 12.77CR   RECORD

DAY 4 : 9.28CR     RECORD

DAY 5 : 8.22CR   RECORD

DAY 6 : 6.95CR   RECORD

DAY 7 : 4.91CR  RECORD

DAY 8 : 7.15CR   RECORD

DAY 9 : 8.35 CR  RECORD

DAY 10: 9.88CR   RECORD

AP-TG TOTAL : 88.81CR (140.55CR GROSS)

BUSINESS 16CR(72CR+ PROFIT OVER BUSINESS)

ఇప్పటికి స్టెడి గా ఉన్నా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post