యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న "10 రూపీస్" హిందీ వెర్షన్

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న "10 రూపీస్" హిందీ వెర్షన్ 



కొత్త వారితో రూపొంది, యువ దర్శకుడు అఫ్జల్ రచన, దర్శకత్వంలో సెన్సార్ వాళ్ళ ప్రశంసలతో విడుదల అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకుని , అనేక అవార్డులతో అందరి మెప్పు పొందిన చిత్రం "10రూపీస్". శ్రీకాంత్ చౌటపల్లి హీరోగా , పవిత్ర, సీనియర్ నటులు సూర్య, ముక్తార్ ఖాన్ కలయికతో, అతి చిన్న చిత్రంగా మొదలై, కేవలం 8రోజుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం, క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటిదాకా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రజలని అలరించిన ఈ 10రూపీస్ చిత్రం, ఇటీవల హిందీలో డబ్ అయ్యి అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది. 


https://youtu.be/mKc7eDytVYw?si=TjXKyjNzeEtO3_p8

Post a Comment

Previous Post Next Post