త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య?
వెంకీ అట్లూరి దర్శకత్వంలో , సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో, జి.వి.ప్రకాష్ సంగీత సారధ్యంలో వచ్చిన తాజా చిత్రం VISWANATH AND SONS
వీడుదల అయినా రోజు నుంచి ఈ చిత్రానికీ యూనానిమస్ హిట్ వచ్చింది.ఐతే ఈ చిత్రం 1వ వారాంతంలో 100సీస్ పైగా కలెక్షన్స్ సాధించి సూర్య కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో, జి.వి.ప్రకాష్ సంగీత సారధ్యంలో వచ్చిన తాజా చిత్రం విశ్వనంత్ మరియు కొడుకులు...
వీడుదల అయినా రోజు నుంచి ఈ చిత్రానికీ యూనానిమస్ హిట్ వచ్చింది.ఐతే ఈ చిత్రం 1వ వారాంతంలో 100సీస్ పైగా కలెక్షన్స్ సాధించి సూర్య కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది.
ఇటీవలే ఈ చిత్ర సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్శ్రీనివాస్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. త్వరలో సూర్యతో సినిమా చేయాలి అనుకుంటానని చెప్పారు.ఇంత ముందే సూర్య గారితో సినిమా చేయాలని ఉంది, కొన్ని కారణాలు వల్ల కుదరలేదని చెప్పారు.ఈ కాంబినేషన్ లో సినిమా కోసం తెలుగు ప్రజలు చాలా ఆశక్తిగా వెయిట్ చేస్తున్నారు