ఘనంగా ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై, రవిశంకర్, నవీన గారు నిర్మాణం, శివ నిర్వాణ దర్శకత్వంలో, రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఇరుముడి. ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, అజయ్ ఘోష్ లాంటి ప్రముఖులు ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. g.v ప్రకాష్ ముడి డైరెక్షన్ లో వచ్చిన పాటలకి ఇప్పటికే మంచి స్పందన వస్తుంది.
అయ్యప్ప స్వామి "మల్లెపూల పల్లకి" పాటను నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసారు. "ఈ పాట కోసం ఏడుగురు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ పాట డి.జె వెర్షన్ కూడా ఉంటుంది అని, అధి డైరెక్ట్ థియేటర్‌లో చూడమని సంగీత దర్శకుడు తేలియచేసారు. ఈ చిత్రం ఈ నేల 21 నా ప్రేక్షకుల ముందు రాబోతుంది. సినిమా టీమ్‌పై నమ్మకం ఉంది.
