రూల్స్ బ్రేక్ చేసిన నయనతార 😱

 రూల్స్ బ్రేక్ చేసిన నయనతార 😱



గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో, యష్ హీరోగా మరియూ రచన, నిర్మతగా, రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి ఇతర భారీ తారాగణంతో వస్తున్న చిత్రం "టాక్సిక్". ఇప్పటికే అనేక వివాదాలకు దారి తీసిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది, అదేంటంటే.. ఇంతవరకు తన ఏ సినిమా ఫంక్షన్‌లకు హాజరై కానీ నయనతార, ఈ చిత్ర ఈవెంట్‌కి హాజరై అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. "టాక్సిక్" చిత్రం ఆగస్టు 26న విడుదల కాబోతోంది. #toxic #yash #nayanatara #kiaraadvani

Post a Comment

Previous Post Next Post