ఓటీటీ లో సూపర్ వ్యూస్ తో థాంక్యూ సుబ్బారావు
కుర్ర ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో, చంద్రహాస్ హీరోగా, ఓ పిట్టకథ దర్శకుడు చందు దర్శకత్వంలో రూపొందిన కామెడీ సస్పెన్స్ చిత్రం థాంక్యూ సుబ్బారావు.ఈ చిత్రం ఆహా ఓటిటి లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మురళీధర్ గౌడ్ , చంద్రహాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. మరో ముఖ్య పాత్ర పోషించిన రోహిత్ మంచి నటనను ప్రదర్శించారు.
హీరోయిన్ లావణ్య సుంకర నటన,కామెడీ పంచులు, నేపధ్య సంగీతం, ఈ చిత్రానికీ ప్రత్యేక ఆకర్షణ.కేరళ విజువల్స్ చాలా బాగున్నాయి.ఫ్యామిలీ తో ఈ సినిమాని చక్కగా చూసి ఆనందించొచ్చు.ఈ చిత్రానికీ అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
Tags
MoviesInfo
